Assam Election Results: మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన బీజేపీ

Assam Election Results: అస్సాంలో కమలం వికసిస్తోంది. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

Arun Chilukuri
Published on: 2 May 2021 11:33 AM IST
Assam Election Results: BJP Likely To Win
X

Assam Election Results: మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన బీజేపీ

Assam Election Results: అస్సాంలో కమలం వికసిస్తోంది. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అస్సాంలో మార్చ్ 27 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకూ మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల్లో బీజేపీ-ఏజీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మరోసారి అధికారం చేజిక్కిచుకునేందుకు బీజేపీ కూటమి ప్రయత్నించింది. ఫలితాలు కూడా ఊహించినట్టే బీజేపీకు ఆధిక్యం కనబరుస్తున్నాయి. బీజేపీ 78, కాంగ్రెస్ 37 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. 126 స్థానాలున్న అసోంలో మ్యాజిక్ మార్కు 64 ను బీజేపీ దాటింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story