రాహుల్ గాంధీకి అస్సాం సీఎం కౌంటర్

Assam CM: నువ్వు రాజీవ్‌ గాంధీ కొడుకువో కాదో అని మేము ప్రూఫ్‌ అడిగామా....

Sriveni Erugu
Updated on: 12 Feb 2022 8:34 AM IST
Assam CM counter to Rahul Gandhi
X

రాహుల్ గాంధీకి అస్సాం సీఎం కౌంటర్ 

Assam CM: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కౌంటర్‌ ఇచ్చారు. నువ్వు రాజీవ్‌ గాంధీ కొడుకువో కాదో అని మేము ప్రూఫ్‌ అడిగామా అని నిలదీశారు. 2016లో పీవోకేలో ఆర్మీ సర్జికల్‌ స్ట్రైక్స్‌, 2019లో బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన మెరుపు దాడులకు ఆధారాలు కావాలన్న రాహుల్‌ గాంధీకి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఆర్మీ నుంచి సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఆధారాలు డిమాండ్‌ చేసే హక్కు నీకు ఉన్నదా అని ప్రశ్నించారు. .సర్జికల్‌ స్ట్రైక్స్‌ గురించి ఆర్మీ చెప్పిందంటే దానిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకూడదని హిమంత బిస్వా శర్మ అన్నారు.


Sriveni Erugu

Sriveni Erugu

Next Story