Asaduddin Owaisi: కేరళ స్టోరీ మూవీ ప్రమోషన్ కోసం.. బెంగళూరులో ప్రధాని రోడ్ షో చేస్తున్నారు

Asaduddin Owaisi: మణిపూర్‌లో సివిల్ వార్ జరుగుతుంటే..

Dhatripriya
Published on: 8 May 2023 10:54 AM IST
Asaduddin Owaisi Hot Comments On Narendra Modi
X

Asaduddin Owaisi: కేరళ స్టోరీ మూవీ ప్రమోషన్ కోసం.. బెంగళూరులో ప్రధాని రోడ్ షో చేస్తున్నారు 

Asaduddin Owaisi: ప్రధాని మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు ఎంఐఎం అధినేత అసద్దుద్దీన్ ఓవైసీ. మణిపూర్‌లో సివిల్ వార్ జరుగుతుంటే.. బెంగళూరులో ప్రధాని రోడ్ షో చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ స్టోరీ మూవీ ప్రమోషన్ కోసం.. బెంగళూరులో ప్రధాని రోడ్ షో చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story