Asaduddin Owaisi: మోడీపై అస‌దుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Asaduddin Owaisi: భార‌త్‌లో ప్రస్తుతం ముస్లింల ప‌రిస్ధితి హిట్లర్ హ‌యాంలో యూధుల ప‌రిస్ధితిలా ఉంద‌ని ఏఐఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.

Arun Chilukuri
Updated on: 5 May 2024 7:00 AM IST
Asaduddin Owaisi Compares Muslims in India to Jews During Hitlers Era
X

Asaduddin Owaisi: మోడీపై అస‌దుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Asaduddin Owaisi: భార‌త్‌లో ప్రస్తుతం ముస్లింల ప‌రిస్ధితి హిట్లర్ హ‌యాంలో యూధుల ప‌రిస్ధితిలా ఉంద‌ని ఏఐఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం మోడీ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శలు గుప్పించారు. నాడు యూధుల పట్ల హిట్లర్ ఎలా వ్యవహించాడో.. ఇప్పుడు ముస్లింల పట్ల మోడీ అలాగే వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏఎన్ఐ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story