Arvind Kejriwal: ఈడీ సమన్లను మరోసారి స్కిప్‌ చేసిన కేజ్రీవాల్‌

Arvind Kejriwal: ఈడీ సమన్లు ఇల్లీగల్‌ అంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ

Jyothi
Published on: 18 March 2024 9:59 AM IST
Arvind Kejriwal skips ED summons in Delhi Jal Board case
X

Arvind Kejriwal: ఈడీ సమన్లను మరోసారి స్కిప్‌ చేసిన కేజ్రీవాల్‌

Arvind Kejriwal: ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి గైర్హాజరయ్యారు. ఈడీ జారీ చేసిన సమన్లు ఇల్లీగల్‌ అంటున్నారు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు. జల్‌ బోర్డు కేసులో ఇవాళ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. ఈడీ విచారణకు మరోసారి డుమ్మాకొట్టారు సీఎం కేజ్రీవాల్‌.

Jyothi

Jyothi

Next Story