Arvind Kejriwal: పంజాబ్‌లో విడిగానే పోటీ చేస్తాం
Arvind Kejriwal: కాంగ్రెస్, ఆప్‌ల మధ్య వివాదం లేదన్న కేజ్రీవాల్
Arvind Kejriwal: పంజాబ్‌లో విడిగానే పోటీ చేస్తాం
Arvind Kejriwal: పంజాబ్‌లోని ఎంపీ సీట్లలో విడి విడిగా పోటీ చేయడానికి కాంగ్రెస్, ఆప్ అంగీకారానికి వచ్చాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈవిషయంలో రెండు పార్టీల మధ్య వివాదం లేదని తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయన్నారు. అక్కడ పొత్తు లేకపోతే బీజేపీకి అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Next Story




