Arvind Kejriwal: కేజ్రీవాల్ ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ

Arvind Kejriwal: నేడు ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకావాల్సి ఉంది.

Arun Chilukuri
Published on: 2 Nov 2023 10:19 AM IST
Arvind Kejriwal Likely to Skip ED Summons
X

Arvind Kejriwal: కేజ్రీవాల్ ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ

Arvind Kejriwal: నేడు ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకావాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసి, మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఉదయం 11 గంటలకు కేజ్రీవాల్ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు అవుతారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ మధ్యప్రదేశ్ ఎన్నికల సీఎం కేజ్రీవాల్ వెళ్లనున్నారు. దీంతో ఇవాళ కేజ్రీవాల్ ఈడీ విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈడీ నోటీసులు అక్రమం అంటూ సీఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ నోటీసులను వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story