Arvind Kejriwal: ప్రజలు బీజేపీని గెలిపిస్తే... నేను జైలుకు వెళతాను

Arvind Kejriwal: కూటమికి మద్దతుగా నిలబడితే.. నేను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 May 2024 3:34 PM IST
Arvind Kejriwal Hot Comments
X

Arvind Kejriwal: ప్రజలు బీజేపీని గెలిపిస్తే... నేను జైలుకు వెళతాను 

Arvind Kejriwal: ప్రజలు బీజేపీని గెలిపిస్తే తాను జైలుకు వెళ్తానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రజలు నిలబడితే తాను జైలు వెళ్లాల్సిన అవసరం రాదని.. తాను జైలుకు వెళ్లాలో వద్దో ప్రజలే నిర్ణయాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను మళ్లీ జైలుకు వెళతానని బీజేపీ నేతలు అంటున్నారని అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story