Arvind Kejriwal: ఎన్డీయేకు 220 కంటే తక్కువ సీట్లు వస్తాయి

Arvind Kejriwal: జూన్‌ 4న ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 May 2024 12:33 PM IST
Arvind Kejriwal: ఎన్డీయేకు 220 కంటే తక్కువ సీట్లు వస్తాయి
X

Arvind Kejriwal: ఎన్డీయే మరోసారి గెలిస్తే అమిత్‌ షాను ప్రధాని చేసేందుకు మోడీ ప్రయత్నాలు చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. షాకు పోటీగా ఉన్నవారిని ఇప్పటికే అధికారాల నుంచి తప్పించారని.. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో యోగి ఆదిత్యనాథ్‌ను కూడా సీఎం పదవి నుంచి తప్పిస్తారన్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 220 సీట్లు కూడా రావన్నారు కేజ్రీవాల్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story