Delhi Liqour Case: అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్టులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు
Delhi Liqour Case: అరుణ్ రామచంద్ర పిళ్లై కవిత బినామీగా ఉన్నారు
Delhi Liqour Case: అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్టులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు
Delhi Liqour Case: అరుణ్ రామచంద్రపిళ్లై రిమాండ్ రిపోర్టులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. లిక్కర్‌స్కామ్‌లో పిళ్లైను అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై కవిత బినామీగా ఉన్నారన్న ఈడీ.. పిళ్లై కవిత ప్రతినిధి అని అనేక స్టే్‌ట్‌మెంట్లు ఇచ్చినట్లు రిపోర్టులో తెలిపింది. కవిత ఆదేశాల మేరకే పిళ్ళై పనిచేశారంది. ఇండో స్పిరిట్ స్థాపనలో అరుణ్ పిళ్ళై కీలకపాత్ర పోషించారని.. కాగితాలపై మూడున్నర కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పిళ్ళై చూపారని తెలిపింది ఈడీ. అందుకు ప్రతిఫలంగా కవిత ఆదేశాలతో అరుణ్‌పిళ్ళైకు కోటి రూపాయలు ఇచ్చినట్లు రిపోర్టులో వెల్లడించింది.
Next Story




