Delhi Liquor Policy Case: దిల్లీ మద్యం కేసులో మరోసారి అప్రూవర్‌గా అరుణ్‌ పిళ్లై

Delhi Liquor Policy Case: త్వరలో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం

Shekhar G
Published on: 14 Sept 2023 11:42 AM IST
Arun Pillai Is Once Again The Approver In The Delhi Liquor Case
X

Delhi Liquor Policy Case: దిల్లీ మద్యం కేసులో మరోసారి అప్రూవర్‌గా అరుణ్‌ పిళ్లై

Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన అరుణ్‌ పిళ్లై అప్రూవర్‌గా మారారు. సెక్షన్‌ 164 కింద ఈడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. పిళ్లై దగ్గర నుంచి ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ కేసులో పలువురు సౌత్ గ్రూప్ సభ్యులు అప్రూవర్‌గా మారారు. దీంతో త్వరలోనే మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story