Arun Pillai: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరుణ్‌ పిళ్లైకి జ్యుడీషియల్‌ కస్టడీ

Arun Pillai: ఏప్రిల్‌ 3 వరకు పిళ్లైకి జ్యుడీషియల్‌ కస్టడీ విధింపు

Dhatripriya
Published on: 20 March 2023 3:55 PM IST
Arun Pillai Is In Judicial Custody In Delhi Liqour Scam
X

Arun Pillai: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరుణ్‌ పిళ్లైకి జ్యుడీషియల్‌ కస్టడీ

Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరుణ్‌ రామచంద్ర పిళ్లైకి 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది స్పెషల్‌ కోర్టు. నేటితో పిళ్లై ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు.. ఆయనను స్పెషల్‌ కోర్టులో హాజరపరిచారు. దీంతో పిళ్లైకు ఏప్రిల్‌ 3 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది కోర్టు. పిళ్లైకు అవసరమైన మందులు సమకూర్చాలని కోర్టును న్యాయవాదులు కోరడంతో.. పిళ్లైకు థైరాయిడ్‌ మెడిసిన్‌, ఐ డ్రాప్స్‌, బట్టలు ప్రొవైడ్‌ చేయాలని కోర్టు ఆదేశించింది.

Dhatripriya

Dhatripriya

Next Story