Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ అరెస్ట్‌, ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వ్‌ చేసిన ఢిల్లీ హైకోర్టు

Shashank Gullapelli
Published on: 3 April 2024 5:51 PM IST
Arguments On Kejriwal Petition In The Delhi High Court Have Ended
X

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. కేజ్రీవాల్‌ అరెస్ట్‌, ఈడీ కస్టడీపై తీర్పును రిజర్వ్‌ చేసింది ఢిల్లీ హైకోర్టు. 3 గంటల పాటు సుదీర్ఘంగా వాదనలు, ప్రతివాదనలు సాగాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story