Jagan: ఢిల్లీకి ఏపీ సీఎం జగన్..!?

* ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యే ఛాన్స్ * ఇప్పటికే అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం

Sandeep Reddy
Published on: 7 Sept 2021 4:19 PM IST
AP CM Jagan Mohan Reddy Ready to Delhi Tour
X

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నరేంద్రమోడీ తో భేటీ(ఫోటో ది హన్స్ ఇండియా ) 

Jagan: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారి అపాయింట్‌మెంట్లను కోరినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల నీటి సమస్య, ఇతర అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ నీటి అంశాలపై కేంద్ర పెద్దలతో మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story