Anurag Thakur: డబ్బు పంచి గెలవాలనే కాంగ్రెస్ చూస్తోంది
Anurag Thakur: కర్ణాటక నుంచి తెలంగాణ కాంగ్రెస్‌కు డబ్బులు అందుతున్నాయి
Anurag Thakur: డబ్బు పంచి గెలవాలనే కాంగ్రెస్ చూస్తోంది
Anurag Thakur: ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ డబ్బులు పంచి గెలవాలనే చూస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఆరోపించారు. మహాదేవ్ యాప్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నారని విదేశీ డబ్బులను ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పంచాలని చూస్తుందన్నారు. ఇప్పటిదాకా ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్‌కు 508 కోట్లు అందాయని ఆరోపించారు. ఇటు కర్ణాటక నుంచి తెలంగాణ కాంగ్రెస్‌కు డబ్బులు అందుతున్నాయన్నారు. ఆరు గ్యారెంటీలు కూడా అట్టర్ ప్లాప్ అవుతాయన్నారు.
Next Story




