Chandrayaan-3: చంద్రయాన్-3లో మరో కీలక ప్రక్రియ విజయవంతం..

Chandrayaan-3: ఈనెల 23న చంద్రుడిపై దిగనున్న చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్

Shekhar G
Published on: 16 Aug 2023 10:43 AM IST
Another key Process In Chandrayaan 3 Has Been Successful
X

Chandrayaan-3: చంద్రయాన్-3లో మరో కీలక ప్రక్రియ విజయవంతం.. 

Chandrayaan-3: చంద్రయాన్-3లో మరో కీలక ప్రక్రియ విజయవంతం అయ్యింది. చంద్రయాన్-3 చంద్రుడికి మరింత చేరువగా వెళ్లింది. రేపు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి లాండర్‌ను ఇస్రో వేరుచేయనుంది. ఈనెల 23న చంద్రుడిపై దిగనుంది చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్.

Shekhar G

Shekhar G

Next Story