Anna Hazare: కేజ్రీవాల్ తప్పు చేశారు.. అందుకే అరెస్టయ్యారు
Anna Hazare: తన సొంత పనుల కోసం లిక్కర్ పాలసీలు చేసినందుకే అరెస్ట్
Anna Hazare: కేజ్రీవాల్ తప్పు చేశారు.. అందుకే అరెస్టయ్యారు
Anna Hazare: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించారు సామాజిక వేత్త అన్నా హజారే. కేజ్రీవాల్ తప్పు చేశారని, అందుకే అరెస్టయ్యారన్నారు. తనతో కలిసి లిక్కర్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్.. లిక్కర్ పాలసీలు చేశారంటూ ఆరోపించారు. తన సొంత పనుల కోసం పాలసీలు చేశారు కాబట్టే ఈడీ అరెస్ట్ చేసిందన్నారు. కేజ్రీవాల్‌తో కలిసి పనిచేసినందుకు సిగ్గుపడుతున్నానంటూ హజారే కామెంట్స్ చేశారు.
Next Story




