సరయూ నదిలో సరసాలు.. జంటను చితకబాదిన స్థానికులు

X
సరయూ నదిలో సరసాలు... జంటను చితకబాదిన స్థానికులు
Highlights
*ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఘటన
Rama Rao23 Jun 2022 5:36 AM GMT
Ayodhya: అది అయోధ్యలోని పవిత్ర నది సరయూ. నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు ఎంతో నమ్ముతారు. అలాంటి పవిత్ర నదిని అపవిత్రం చేసిందో జంట. సరయూ నదిలో భార్య భర్తలు రెచ్చిపోయారు. చుట్టు అంతా స్నానాలు చేస్తుండగా ఆ జంట సరసాల్లో మునిగిపోయింది. అక్కడే ఉన్న వారు గమనించి చితకబాదేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO
— Suneet Singh (@Suneet30singh) June 22, 2022
Web TitleAngry Mob Beats Man for Kissing wife in Ayodhya Ghat
Next Story
PM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTAmit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం భాజపాదే
3 July 2022 1:15 PM GMTభాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
3 July 2022 2:40 AM GMTహైదరాబాద్లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMT
కేసీఆర్ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : జేపీ నడ్డా
3 July 2022 3:00 PM GMTNarendra Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది
3 July 2022 2:30 PM GMTPM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTTelangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం
3 July 2022 2:00 PM GMTకళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ వేదికపైకి ప్రధాని మోదీ
3 July 2022 1:44 PM GMT