Anand Mahindra: రూపాయి ఇడ్లీ బామ్మకు త్వరలో సొంతిల్లు

Anand Mahindra: రూపాయికే ఇడ్లీ అమ్ముతూ ఇడ్లీ బామ్మగా పేరు తెచ్చుకున్న కమలత్తాళ్‌కు సొంతంగా ఇల్లు సమకూరబోతోంది.

Arun Chilukuri
Published on: 3 April 2021 9:05 PM IST
Anand Mahindra fulfills promise Tamil Nadu’s famous Idli Amma
X

Anand Mahindra: రూపాయి ఇడ్లీ బామ్మకు త్వరలో సొంతిల్లు

Anand Mahindra: రూపాయికే ఇడ్లీ అమ్ముతూ ఇడ్లీ బామ్మగా పేరు తెచ్చుకున్న కమలత్తాళ్‌కు సొంతంగా ఇల్లు సమకూరబోతోంది. 8 పదుల వయస్సులో కూడా ఆ బామ్మ పేదల ఆకలి తీర్చేందుకు ఇప్పటికే ఒక్క రూపాయికే ఇడ్లీ ఇస్తోంది. ఆమె సేవల గురించి తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త అనంద్‌ మహీంద్ర రెండేళ్ళ క్రితమే ఆమె గురించి ట్వీట్‌ చేసి దేశానికంతటికీ తెలియచేశారు. అప్పటినుంచి ఆమెకు అవుతున్న వంటగ్యాస్‌ ఖర్చును భరిస్తున్నారు. ఆమెకు త్వరలోనే ఇల్లు నిర్మించబోతున్నట్లు తాజాగా ట్వీట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్ర.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story