All Party Meeting: ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

X
ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం(ట్విట్టర్ ఫోటో)
Highlights
*వైసీపీ నుంచి హాజరైన ఎంపీ విజయసాయిరెడ్డి *టీడీపీ నుంచి హాజరైన గల్లా జయదేవ్, కనకమేడల *రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
Sandeep Reddy28 Nov 2021 7:45 AM GMT
All Party Meeting: పార్లమెంట్ ఆవరణలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు హాజరయ్యారు. టీఆర్ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు, వైసీపీ పక్షాన విజయసాయి రెడ్డి, టీడీపీ తరపున గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ భేటీ ఏర్పాటుచేసింది. సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాలను కోరనుంది.
Web TitleAn All Party Meeting Chaired by Prime Minister Narendra Modi Today 28 11 2021
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన నిర్ణయం.. ఇద్దరు పద్మశ్రీ అవార్డు...
28 May 2022 4:00 PM GMTHealth: పురుషులకి హెచ్చరిక.. ఈ అలవాట్లు వీడకపోతే అంతేసంగతులు..!
28 May 2022 3:30 PM GMTమహానాడు వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ చంద్రబాబు
28 May 2022 3:04 PM GMTF3 Movie Collections: మొదటి రోజు భారీ కలెక్షన్లు చేసిన 'ఎఫ్ 3'
28 May 2022 2:32 PM GMT'కే జి ఎఫ్ 2' సినిమాతో మరొక రికార్డు సృష్టించిన యశ్
28 May 2022 2:00 PM GMT