సీఎం ఉద్ద‌వ్‌పై ఫ‌డ్న‌వీస్ భార్య కామెంట్‌.. కాసేపటికే డిలీట్‌..

Amruta Fadnavis Calls Uddhav Thackeray Wicked King
x

సీఎం ఉద్ద‌వ్‌పై ఫ‌డ్న‌వీస్ భార్య కామెంట్‌.. కాసేపటికే డిలీట్‌..

Highlights

Maharashtra Political Crisis: మహారాష్ట రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది.

Maharashtra Political Crisis: మహారాష్ట రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. రెబల్స్ ను దారిలోకి తెచ్చుకునేందుకు శివసేన చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో మహా సర్కార్ కుప్పకూలే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అయితే మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేపై ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ భార్య అమృతా ఫ‌డ్న‌వీస్ కామెంట్ చేశారు. ఆమె త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఉద్ద‌వ్‌ను క‌ప‌ట రాజుగా చిత్రీక‌రించారు. ఒకప్పుడు ఓ క‌ప‌ట రాజు ఉండేవాడు అంటూ అమృత త‌న ట్వీట్‌లో ఉద్ద‌వ్‌పై వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. విమర్శలు వెల్లువెత్తడంతో కాసేపటికే ఆమె ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories