అమితాబ్ ఇంటితో పాటు 3 రైల్వే స్టేషన్లనూ బాంబులతో పేల్చేస్తామని బెదిరింపులు

Sandeep Reddy
Published on: 7 Aug 2021 10:19 AM IST
Amitabh Bachchan And Three railway Stations in Mumbai Bomb Threat By Strangers
X

అమితాబ్ ఇంటికి బాంబ్ బెదిరింపు(ఫోటో: పీటీఐ)

Mumbai: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఇంటిని బాంబులతో పేల్చివేస్తామని గుర్తు తెలియాలని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. ముంబైలో మూడు ప్రధాన రైల్వే స్టేషన్ లతో పాటు అమితాబ్ బచ్చన్ ఇంటిని కూడా పేల్చి వేస్తామని ఆగంతకులు బెదిరించడంతో ముంబై నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అలెర్ట్ అయిన ముంబై పోలీసులు రైల్వే స్టేషన్ లతో పాటు జనసంద్రం ఉన్న ప్రాంతాల్లో తనిఖిలను ప్రారంభించారు. ఈ బాంబు బెదిరింపుల విషయాన్నీ ఒక ప్రముఖ వార్త ట్విట్టర్ లో కొద్దిసేపటి క్రితమే పోస్ట్ చేసింది.



Sandeep Reddy

Sandeep Reddy

Next Story