Amit Shah: అవిశ్వాసానికి ప్రజల మద్దతు లేదు.. మోడీపై ప్రజలు నమ్మకంతో ఉన్నారు..

Amit Shah’s No-Trust Motion Speech in Parliament
x

Amit Shah: అవిశ్వాసానికి ప్రజల మద్దతు లేదు.. మోడీపై ప్రజలు నమ్మకంతో ఉన్నారు..

Highlights

Amit Shah: అవిశ్వాసానికి ప్రజల మద్దతు లేదని... ప్రజలు మోడీ పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

Amit Shah: అవిశ్వాసానికి ప్రజల మద్దతు లేదని... ప్రజలు మోడీ పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో అమిత్ షా మాట్లాడుతూ... తమ ప్రభుత్వం మైనారిటీలో లేదన్నారు. అవిశ్వాస తీర్మానంతో ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్న చేస్తున్నారని ఆరోపించారు. అవిశ్వాస తీర్మానం ఒక రాజ్యాంగ ప్రక్రియ అని... దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అవిశ్వాసంతో కొన్నిసార్లు కూటముల బలం ఎంతో తెలుస్తుందన్నారు అమిత్ షా.

Show Full Article
Print Article
Next Story
More Stories