Amit Shah: ఈ నెల 8న అమిత్‌ షా విశాఖ పర్యటన వాయిదా

Amit Shah: బిజీ షెడ్యూల్‌ వల్ల తన పర్యటనను వాయిదా వేసుకున్న షా

Jyothi
Published on: 5 Jun 2023 7:31 PM IST
Amit Shah Visit to Visakha on 8th of this Month has been Postponed
X

Amit Shah: ఈ నెల 8న అమిత్‌ షా విశాఖ పర్యటన వాయిదా

Amit Shah: ఈ నెల 8న విశాఖకు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన వాయిదా పడింది. తన బిజీ షెడ్యూల్‌ వల్ల రాలేకపోతున్నట్టు ఏపీ బీజేపీ నాయకులకు ఆయన సమాచారం అందించారు. ఈ నెల 11న విశాఖకు రానున్నట్టు తెలిపారు. దీంతో అమిత్‌ షా సభకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story