Amit Shah: ఏప్రిల్ 23న తెలంగాణకు అమిత్ షా

Amit Shah: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

Dhatripriya
Published on: 17 April 2023 10:36 AM IST
Amit Shah Visit To Telangana On April 23
X

Amit Shah: ఏప్రిల్ 23న తెలంగాణకు అమిత్ షా

Amit Shah: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. BJP స్పీడ్ పెంచింది. ఈ నెల 23న కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నిర్వహించబోయే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. అమిత్ షా తెలంగాణ టూర్‌లో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు BJPలో చేరే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

Dhatripriya

Dhatripriya

Next Story