Amit Shah: మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు.. ఒక్క అంగుళం భూమిని ఎవరూ కబ్జా చేయలేరు

Amit Shah: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా రాయబార కార్యాలయం నుంచి.. రూ. 1.35 కోట్లు పొందింది

Jyothi
Published on: 13 Dec 2022 2:41 PM IST
Amit Shah Sensational Comments on Congress Party
X

Amit Shah: మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు.. ఒక్క అంగుళం భూమిని ఎవరూ కబ్జా చేయలేరు

Amit Shah: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని నెహ్రూకు చైనాపై ఉన్న ప్రేమ వల్లే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత స్థానం దక్కకుండాపోయిందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు.. ఒక్క అంగుళం భూమిని ఎవరూ కబ్జా చేయలేరన్నారు అమిత్ షా. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా రాయబార కార్యాలయం నుంచి 1.35 కోట్ల రూపాయలు పొందిందన్నారు. ఇది FCRA నిబంధనల ప్రకారం కాదు కాబట్టి రిజిస్ట్రేషన్ రద్దు చేశారని అమిత్ షా చెప్పారు.

Jyothi

Jyothi

Next Story