Amit Shah: నేను కశ్మీర్‌ యువత, ప్రజలతోనే మాట్లాడుతా

Amit Shah: మీతో మాట్లాడేందుకు సెక్యూరిటీ, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ లేకుండానే వచ్చాను -అమిత్‌ షా

Sandeep Eggoju
Published on: 25 Oct 2021 5:53 PM IST
Amit Shah Said he came to Srinagar to talk openly with the people.
X
కేంద్ర మంత్రి అమిత్ షా (ఫైల్ ఇమేజ్)

Amit Shah: పాకిస్తాన్‌తో మాట్లాడాలని ఫరూక్‌ సాహబ్‌ తనకు సూచించినట్లు చెప్పారు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. కానీ తాను కశ్మీర్‌ యువత, ప్రజలతోనే మాట్లాడుతానన్నారు. జమ్మూ ప్రజల పట్ల వివక్షకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందన్న అమిత్‌ షా. తాను సెక్యూరిటీ, బుల్లెట్‌ ఫ్రూఫ్‌ లేకుండా వచ్చినట్లు చెప్పారు. శ్రీనగర్‌ ప్రజలతో మనసు విప్పి మాట్లాడేందుకు తాను అలా వచ్చినట్లు చెప్పారు షా.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story