Amit Shah: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో బీఎస్‌ఎఫ్ వ్యవస్థాపక వేడుకలు.. పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Amit Shah: ప్రాణాలు అర్పించిన బీఎస్ఎఫ్ జవాన్లకు అమిత్‌షా నివాళి

Jyothi
Published on: 1 Dec 2023 1:03 PM IST
Amit Shah Honours fallen heroes at BSFs 59th Raising Day in Jharkhand Hazaribagh
X

Amit Shah: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో బీఎస్‌ఎఫ్ వ్యవస్థాపక వేడుకలు.. పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

Amit Shah: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో బీఎస్‌ఎఫ్ వ్యవస్థాపక వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన బీఎస్ఎఫ్ జవాన్లకు అమిత్‌షా నివాళులర్పించారు. BSF శౌర్యం, పరాక్రమంతో మన దేశ సరిహద్దులను అభేద్యంగా ఉంచినందుకు దేశం గర్విస్తోందన్నారు. దేశ భద్రతతో పాటు విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో కూడా బీఎస్ఎఫ్ ఎంతో పనిచేసిందన్నారు. BSF యొక్క వీర అమరవీరులకు వందనం, మీ త్యాగానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని కేంద్రహోంమంత్రి అమిత్‌షా అన్నారు.

Jyothi

Jyothi

Next Story