జమ్ముకశ్మీర్‌పై కేంద్ర హోంశాఖ సమావేశం

Amit Shah Holds Security Review Meeting on Kashmir | National News
x

జమ్ముకశ్మీర్‌పై కేంద్ర హోంశాఖ సమావేశం

Highlights

హాజరైన జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, NSA ‍అజిత్ దోవల్, రా చీఫ్, ఆర్మీ చీఫ్, అధికారులు

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌పై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించింది. అమిత్ షా అధ్యక్షతన అత్యున్నత సమావేశం నిర్వహించారు. సమావేశానికి జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, NSA ‍అజిత్ దోవల్, రా చీఫ్, ఆర్మీ చీఫ్, అధికారులు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories