మీరు సరిగ్గా పని చేసి ఉంటే, మమ్మల్ని అడిగే అవసరం ఉండేది కాదు : అమిత్ షా

X
మీరు సరిగ్గా పని చేసి ఉంటే, మమ్మల్ని అడిగే అవసరం ఉండేది కాదు : అమిత్ షా
Highlights
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దేశాన్ని పరిపాలించిన కాలంలో ఆ...
Arun Chilukuri13 Feb 2021 12:33 PM GMT
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దేశాన్ని పరిపాలించిన కాలంలో ఆ పార్టీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సక్రమంగా పరిపాలించి ఉంటే, ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నివేదిక కోరే అవసరం ఉండేది కాదన్నారు. జమ్మూ-కశ్మీరు పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, 2021ను లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
Web TitleAmit Shah hits back at Congress for questioning Article 370 promises
Next Story
పొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ...
24 May 2022 2:33 AM GMTఏపీలో గ్రీన్ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...
24 May 2022 2:00 AM GMTప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌కు కేసీఆర్ మళ్లీ దూరం..!
24 May 2022 1:30 AM GMTఎమ్మెల్సీ అనంతబాబుతో వైసీపీకి కష్టాలు
23 May 2022 11:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో కొత్త నినాదాలు.. బీజేపీ సెంటిమెంట్ అస్త్రానికి టీఆర్ఎస్ కౌంటర్ అస్త్రం
23 May 2022 11:14 AM GMT
రేవంత్ 'రెడ్డి' పాలిటిక్స్ తిరగబడ్డాయా?
24 May 2022 4:00 PM GMTHealth: ఈ ఆహారాలు కాలేయానికి హానికరం.. అస్సలు తినొద్దు..!
24 May 2022 3:30 PM GMTప్రేమ వివాహం.. అక్కను పెళ్లి చేసుకున్నాడని బావ చెవి కొరికేసిన...
24 May 2022 3:10 PM GMTకుమారుడి కోసం ఒక్కటైన పవన్, రేణు దేశాయ్.. ?
24 May 2022 3:00 PM GMTFenugreek Seeds: పెళ్లైన పురుషులు కచ్చితంగా మెంతులని తినాలి.....
24 May 2022 2:45 PM GMT