Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా ఎన్నికల ప్రచారం

Amit Shah: దేశాభివృద్ధి కోసం బీజేపీకి మరోసారి ఓటు వేయాలి

Shashank Gullapelli
Updated on: 1 May 2024 7:00 PM IST
Amit Shah Election Campaign In Chhattisgarh
X

Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా ఎన్నికల ప్రచారం 

Amit Shah: మోడీ మూడో సారి ప్రధాన మంత్రి అయితే.. దేశంలో నక్సలిజంతో పాటు టెర్రరిజం పూర్తిగా అంతమవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ అమిత్ షా ఛత్తీస్ గఢ్‌లో పర్యటించారు. దేశ అభివృద్ధి కోసం మోడీకి మరోసారి ఓటు వేయాలని చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రతీ ఒక్కరి వ్యాక్సిన్ అందించిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని.. టీకా విషయంలో కూడా రాహుల్ విమర్శలు చేస్తున్నారని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story