Amit Shah: పాకిస్తాన్‌ అణుబాంబులకు భయపడే ప్రసక్తి లేదు

Amit Shah: మేమంతా మోడీ కార్మికులం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 May 2024 3:03 PM IST
Amit Shah Comments On Pakistan
X

Amit Shah: పాకిస్తాన్‌ అణుబాంబులకు భయపడే ప్రసక్తి లేదు

Amit Shah: పీఓకే భారత్‌కు చెందినదే అన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. పీఓకే‌ను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. పాకిస్తాన్‌ వద్ద అనుబాంబులు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు తమకు భయపెడుతున్నారని.. కాని పాకిస్తాన్‌ను అణుబాంబులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. తామంతా మోడీ కార్మికులమని.. దేశం కోసం పనిచేస్తామని అమిత్ షా పేర్కొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story