Amarnath Yatra: అమ‌ర్‌నాథ్ యాత్ర ప్రారంభం

Amarnath Yatra: అమ‌ర్‌నాథ్ యాత్ర ప్రారంభం అయ్యింది. బల్తాల్ రూట్ లో గుర్రాలపై యాత్రికులు బోలే నాథుడి దర్శనం కోసం క్యూ కట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Jun 2024 10:52 AM IST
Amarnath Yatra Begins Pilgrims Leave for Holy Cave
X

Amarnath Yatra: అమ‌ర్‌నాథ్ యాత్ర ప్రారంభం

Amarnath Yatra: అమ‌ర్‌నాథ్ యాత్ర ప్రారంభం అయ్యింది. బల్తాల్ రూట్ లో గుర్రాలపై యాత్రికులు బోలే నాథుడి దర్శనం కోసం క్యూ కట్టారు. హిమాలయాల్లోని దక్షిణ కశ్మీర్ లో సుమారు 3880 మీటర్ల ఎత్తులోని గుహలో ఉన్న మంచు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు వెళ్తున్నారు. భారీ స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్ పోలీసులుస, సీఆర్పీఎప్, ఐటీబీటీ, పారమిలిటరీ దళాలు పహారా కాస్తున్నాయి. ఆగస్ట్ 19వ తేదీతో అమర్ నాధ్ యాత్ర ముగియనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story