Punjab: కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్

Punjab: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌ అధిష్టానానికి షాక్ ఇచ్చారు.

Arun Chilukuri
Updated on: 30 Sept 2021 4:45 PM IST
Amarinder Singh Says he Will Leave Congress
X

Punjab: కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్

Punjab: పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌ అధిష్టానానికి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఇమడలేనన్న అమరీందర్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం పంజాబ్‌లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు అమరీందర్ సింగ్ ప్రకటించారు. పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 25 నుంచి 30 మంది కెప్టెన్‌తో ట‌చ్‌లో ఉన్న‌ట్టు చెబుతున్నారు. మ‌రోవైపు పంజాబ్ సీఎం చ‌ర‌ణ్‌జిత్‌సింగ్ చ‌న్నీతో రెబెల్ నేత న‌వ‌జోత్ సింగ్ సిద్ధూ భేటీ కానుండ‌టంతో పంజాబ్ రాజ‌కీయాల్లో ఉత్కంఠ కొన‌సాగుతోంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story