Punjab: పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక పరిణామం

Punjab: పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Updated on: 23 July 2021 8:07 AM IST
Amarinder Singh, Navjot Sidhu To End The Chill With Tea Party
X

Punjab: పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక పరిణామం

Punjab: పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంతకాలం నువ్వా నేనా అన్న స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సిద్ధూ, కెప్టెన్‌ల మధ్య సయోధ్య కుదిరింది. రేపు ఉదయం ఛండీగఢ్‌లోని కాంగ్రెస్ భవన్‌లో జరగనున్న పీసీసీ టీమ్ ప్రామాణ స్వీకారానికి వచ్చేందుకు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సిద్ధూతో సయోధ్య కుదుర్చుకోవాలని కెప్టెన్ సింగ్‌పై ఒత్తిళ్ళు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రమాణ స్వీకారానికంటే ముందే జరగనున్న తేనీటి విందుకు సిద్ధు, అమరీందర్ సింగ్ హాజరుకానున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story