Top
logo

Navaneet Kaur: ఎంపీ నవనీత్ కౌర్ క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాన్సిల్.. ఎంపీ పదవికి ఎసరు

MP Navneet Kaur Fined RS 2 Lakh for Submitting a Fake Caste Certificate
X

ఎంపీ నవనీత్ కౌర్(ఫైల్ ఇమేజ్ )

Highlights

Navaneet Kaur: మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ క్యాస్ట్ సర్టిఫికేట్‌ను బాంబే హైకోర్టు క్యాన్సిల్ చేసింది.

Navaneet Kaur: మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ క్యాస్ట్ సర్టిఫికేట్‌ను బాంబే హైకోర్టు క్యాన్సిల్ చేసింది. ఎస్సీ రిజర్వ్‌‌డ్ స్థానం నుంచి నవనీత్ కౌర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే ఎన్నికల సమయంలో తాను చూపిన ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఫేక్‌గా నిర్దారణ అయింది. క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేయడంతో నవనీత్ కౌర్ ఎంపీ పదవికి ఎసరు పడింది. సర్టిఫికెట్ రద్దు చేసి రెండు లక్షల రూపాయల జరిమానాను బాంబే హైకోర్టు విధించింది.

Web TitleMP Navneet Kaur Fined RS 2 Lakh for Submitting a Fake Caste Certificate
Next Story