Ayodhya: ‎అయోధ్య ఆలయంతో పాటు వేగంగా సాగుతోన్న ఎయిర్‌పోర్టు పనులు

Ayodhya: ‎ప్రస్తుతం కొనసాగుతోన్న సుందరీకరణ పనులు

Shekhar G
Published on: 12 Dec 2023 1:37 PM IST
Along With The Ayodhya Temple The Airport Works Are Progressing Rapidly
X

Ayodhya: ‎అయోధ్య ఆలయంతో పాటు వేగంగా సాగుతోన్న ఎయిర్‌పోర్టు పనులు

Ayodhya: అయోధ్యలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు పనులు చివరిదశకు చేరుకున్నాయి. ‎అయోధ్య ఆలయంతో ఎయిర్‌పోర్టు పనులు కూడా పాటు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఎయిర్‌పోర్టు గోడలపై శ్రీరాముడి జీవితగాథ తెలిపే చిత్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే రన్‌వే, పార్కింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. డీజీసీఏ అధికారులు ఎయిర్‌పోర్టు పనులను కూడా పరిశీలించారు. త్వరలోనే విమానాల రాకపోకలకు అనుమతి వచ్చే అవకాశం ఉంది.

Shekhar G

Shekhar G

Next Story