Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో హిందూ వర్గానికి ఊరట

Gyanvapi Mosque: ASI సర్వేకు అనుమతించిన అలహాబాద్ కోర్టు

Jyothi
Published on: 3 Aug 2023 10:59 AM IST
Allahabad High Court allows ASI survey of Gyanvapi mosque
X

Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో హిందూ వర్గానికి ఊరట

Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో హిందూ వర్గానికి ఊరట లభించింది. ASI సర్వేకు అలహాబాద్ కోర్టు అనుమతించింది. ముస్లిం తరపు పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. పురావస్తు సర్వే తప్పనిసరన్న హైకోర్టు సర్వేతో మసీదుకు ఎలాంటి నష్టం జరగదని తెలిపింది.

Jyothi

Jyothi

Next Story