ఎల్లుండి నుంచి అమర్‌నాథ్ యాత్ర షురూ.. యాత్రికులకు సకల సౌకర్యాలు..

ఎల్లుండి నుంచి అమర్‌నాథ్ యాత్ర షురూ.. యాత్రికులకు సకల సౌకర్యాలు..
Amarnath Yatra 2022: ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్ర కోసం జమ్ముకశ్మీర్ సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
Amarnath Yatra 2022: ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్ర కోసం జమ్ముకశ్మీర్ సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. యాత్రికుల కోసం పహల్గామ్‌లోని చందన్‌వారిలో వైద్య శిబిరాలను అందుబాటులోకి తెచ్చారు. బాల్టాల్, పహల్గాం ప్రయాణ మార్గాలలో యాత్రికుల కోసం టెంట్లు వేస్తున్నారు. ఈ బేస్ క్యాంపులలో వసతి, వైద్య సంరక్షణ, కమ్యూనికేషన్ నెట్‌వర్క్, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వాతావరణ అంచనా, అత్యవసర ప్రతిస్పందన, అగ్నిమాపక భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
ఆగస్ట్ 11 వరకు 6 వారాలపాటు కొనసాగనున్న అమర్ నాథ్ తీర్థయాత్రకు అవసరమైన ప్రాథమిక అవసరాలన్నింటినీ ప్రభుత్వం సమకూరుస్తోంది. మరోవైపు అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు. యాత్రికులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లు, ఐసోలేషన్ సౌకర్యాలు కూడా ప్రతిచోటా అందుబాటులో ఉంచుతున్నారు.
సీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMTTRS Party: ప్రభుత్వ పదవులు సరే.. పార్టీ పదవులు ఎలా...?
17 Aug 2022 3:30 PM GMTMaheswar Reddy: నేను కాంగ్రెస్ లోనే ఉంటా.. రాజీనామా చేయను
17 Aug 2022 7:58 AM GMTతిరుమలలో భారీ వర్షం
17 Aug 2022 7:01 AM GMTRenuka Chowdhury: లీడర్లు కాదు .. క్యాడర్ ముఖ్యం
17 Aug 2022 6:43 AM GMTమహారాష్ట్రలోని గోండియా దగ్గర ప్రమాదం
17 Aug 2022 5:44 AM GMT
Health Tips: ఇంగువ ఎక్కువగా తింటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!
18 Aug 2022 4:00 PM GMTSleep: రాత్రిపూట ఇవి తింటే మీ నిద్ర సంగతి అంతే..!
18 Aug 2022 3:30 PM GMTఉద్యోగులకి అలర్ట్.. 7 లక్షలు అస్సలు కోల్పోకండి..!
18 Aug 2022 3:00 PM GMTరైల్వే ప్రయాణికులకి అలర్ట్.. టికెట్ల సబ్సిడీలో కొత్త నిబంధనలు..!
18 Aug 2022 3:00 PM GMTBelly Fat: పెరిగిన బెల్లీఫ్యాట్‌తో విసిగిపోయారా.. ఈ చిట్కాలు...
18 Aug 2022 2:30 PM GMT