Delhi: ఢిల్లీలో ఇవాళ ఆల్‌పార్టీ మీటింగ్‌

Delhi: హాజరుకానున్న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 July 2024 11:00 AM IST
All party meeting in Delhi today
X

Delhi: ఢిల్లీలో ఇవాళ ఆల్‌పార్టీ మీటింగ్‌

Delhi: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో ఆల్‌పార్టీ మీటింగ్‌ జరగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారు. రేపటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు దేశ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... జులై 23న బడ్జెట్‌ ప్రవేశపెడతారు. దీంతో పాటు ఎయిర్‌క్రాఫ్ట్, బ్యాంకింగ్ చట్టాలను సవరించడం సహా.. ఆరు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story