Odisha: ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా

Naveen Patnaik: ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా చేసింది.

Arun Chilukuri
Updated on: 4 Jun 2022 9:01 PM IST
All Odisha Ministers Resign
X

Odisha: ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా

Naveen Patnaik: ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా చేసింది. సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆదేశాలతో మంత్రులంతా రాజీనామా లేఖలు సమర్పించారు. స్పీకర్‌ సూర్యనారాయణ పాత్రో కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఒడిశాలోని నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వానికి ఇటీవలే మూడేళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మంత్రులంతా రాజీనామా చేయాలని ఆదేశించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story