Akhilesh Yadav: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడతానని చెప్పిన అఖిలేష్

Shekhar G
Published on: 12 Sept 2023 12:40 PM IST
Akhilesh Yadav Reacts To Chandrababu Arrest
X

Akhilesh Yadav: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన అఖిలేష్ యాదవ్

Akhilesh Yadav: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో...చంద్రబాబు అరెస్ట్ పై ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు స్పందిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్..యనమలకు ఫోన్ చేసి.. చంద్రబాబు అరెస్ట్, అనంతర పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్ధని.. అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇక త్వరలోనే చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడతానని యనమలకు చెప్పారు అఖిలేష్.

Shekhar G

Shekhar G

Next Story