యూపీ ఎన్నికల్లో అఖిలేశ్ బంపర్ ఆఫర్

Akhilesh Yadav: సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కాన్పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Arun Chilukuri
Updated on: 18 Feb 2022 6:15 PM IST
Akhilesh Yadav Promises Free Electricity up to 300 Units in UP
X

యూపీ ఎన్నికల్లో అఖిలేశ్ బంపర్ ఆఫర్

Akhilesh Yadav: సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కాన్పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాము అధికారంలోకి వస్తే పేదలకు 300 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని, పేదలందరికీ ఎంత విలువైన వైద్యమైనా ఉచితంగా అందిస్తామన్నారు. తమ ఉచిత కరెంట్ హామీతో బీజేపీ నేతల పవర్ పోవడం ఖాయమన్నారు. లక్నోలో ఉన్న క్యాన్సర్ ఆస్పత్రికి దీటుగా కాన్పూర్ లోనూ క్యాన్సర్ హాస్పిటల్ కడతామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story