Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన
Akhilesh Yadav: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు.
Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన
Akhilesh Yadav: ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే గృహోపకరణాల కోసం 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. ఇక వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తామని హామి ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు హామి ఇచ్చారని సీనియర్ నేతలు స్పష్టం చేశారు.
Next Story




