Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై అఖిలేష్ క్లారిటీ

Uttar Pradesh: ప్రస్తుతం అజాంగఢ్ ఎంపీగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఆసక్తి నెలకొంది.

Arun Chilukuri
Published on: 19 Jan 2022 5:07 PM IST
Akhilesh Yadav has Decided to Contest From Azamgarh
X

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై అఖిలేష్ క్లారిటీ 

Uttar Pradesh: ప్రస్తుతం అజాంగఢ్ ఎంపీగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఆసక్తి నెలకొంది. దీనిపై అఖిలేష్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. తాను ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అజాంగఢ్ ప్రజలు కోరితే ఎన్నికల్లో పోటీ చేస్తానని బుధవారం ఆయన మీడియాతో ప్రకటించారు. ప్రజల అనుమతి తీసుకుని అజాంగఢ్ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. అయితే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని గత ఏడాది అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story