Akash Ambani: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు కొత్త బాస్

Akash Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌గా ఆకాశ్‌ అంబానీ

Arun Chilukuri
Published on: 30 Dec 2021 1:58 PM IST
Akash Ambani as Chairman of  Reliance Industries
X

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు కొత్త బాస్

Akash Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కొత్త బాస్‌ వచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌గా ఆకాశ్ అంబానీ బాధ్యలు స్వీకరించారు. ముఖేష్‌ అంబానీ పెద్దకుమారుడు ఆకాశ్‌ చేతికి రిలయన్స్ పగ్గాలను అప్పగించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story