లఖీంపూర్ ఖేరీ ఘటనపై అజయ్ మిశ్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Ajay Mishra Went to Delhi on Central Govt Order about Lakhimpur Kheri Incident | National News
x

లఖీంపూర్ ఖేరీ ఘటనపై అజయ్ మిశ్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Highlights

Lakhimpur Kheri Issue: హైకమాండ్ ఆదేశాలతో ఢిల్లీ బయల్దేరిన అజయ్ మిశ్రా...

Lakhimpur Kheri Issue: లఖీపూర్ ఖేరీ ఘటన కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తక్షణం కేబినెట్ నుంచి తప్పించాలంటూ పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. విపక్షాల నిరసనలతో డిఫెన్స్ లో పట్ట బీజేపీ హై కమాండ్ మిశ్రాను ఉన్న పళంగా హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. అధిష్టానం ఆదేశాలతో ఢిల్లి బయల్దేరారు అజయ్ మిశ్రా.

Show Full Article
Print Article
Next Story
More Stories