INS Vikrant: నేవీలో చేరేందుకు సిద్ధమైన ఐఎన్‌ఎస్ విక్రాంత్

INS Vikrant: భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, ఇండియన్‌ నేవీలో చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 4 Aug 2021 9:01 PM IST
Aircraft Carrier INS Vikrant Finally Begins Sea Trials
X

INS Vikrant: నేవీలో చేరేందుకు సిద్ధమైన ఐఎన్‌ఎస్ విక్రాంత్

INS Vikrant: భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, ఇండియన్‌ నేవీలో చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భారీ విమాన వాహక నౌక తొలి సముద్ర పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. 860 మీటర్ల పొడవు, 203 మీటర్ల వెడల్పు, 45 వేల మెట్రిక్‌ టన్నుల బరువున్న స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ఇండియన్‌ నేవీకి చెందిన నావల్ డిజైన్ డైరెక్టరేట్ రూపొందించింది. దీంతో విమాన వాహక నౌకల తయారీ, రూపకల్పన దేశాల సరసన భారత్‌ చేరినట్లయ్యింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story