Delhi: ఢిల్లీ సహా ఉత్తరాదిన పెరిగిన వాయుకాలుష్య తీవ్రత

Delhi: ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 323గా నమోదు

Jyothi
Updated on: 25 Oct 2022 12:48 PM IST
Air Pollution Increase in Delhi
X

Delhi: ఢిల్లీ సహా ఉత్తరాదిన పెరిగిన వాయుకాలుష్య తీవ్రత

Delhi: ఢిల్లీ సహా ఉత్తరాదిన వాయుకాలుష్య తీవ్రత పెరిగింది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 323గా నమోదయ్యింది. బాణసంచాపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ విరివిగా వినియోగించినట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల తర్వాత పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఢిల్లీ వాసులు గురుగ్రాం, నోయిడా నుంచి టపాసులు కొనుగోళ్లు చేశారు. అయితే పొరుగు రాష్ట్రాల్లో బాణసంచాపై నిషేధం లేకపోవడంతో నియంత్రణ కష్టతరమైంది.

Jyothi

Jyothi

Next Story