DMK Manifesto: తమిళనాడులో డీఎంకే మేనిఫెస్టో విడుదల

DMK Manifesto: చమురు ధరలపై దృష్టిపెట్టిన స్టాలిన్ * అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తాం - స్టాలిన్

Sandeep Eggoju
Updated on: 13 March 2021 1:39 PM IST
AIADMK Manifesto Released In Tamil Nadu
X
స్టాలిన్ (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

DMK Manifesto: తమిళనాడు ఎన్నికల్లో భాగంగా డిఎంకే తన పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అధికారంలోకి రాగానే చమురు ధరలు తగ్గిస్తామన్నారు.. హిందూ ఆలయాల పునరుద్దరణ కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తామన్నారు. మసీదులు, చర్చిల పునరుద్దరణకు మరో 200 కోట్ల కేటాయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story